"ఆర్ ఆర్ ఆర్" మూవీ పై డాక్యూమెంటరీ..! 13 d ago
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబో లో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ వరల్డ్ వైడ్ గా 1,387 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం పై డాక్యూమెంటరీ విడుదల చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ డాక్యూమెంటరీ కి "ఆర్ ఆర్ ఆర్: బిహైండ్ & బియాండ్" అని టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ విడుదల చేశారు. ఈ డాక్యూమెంటరీ రిలీజ్ డేట్, ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.